Posts

Showing posts from May, 2024

ఓ తేరి మేరీ కథ… రాసిండు | Teri Meri Katha | Telugu Youtube Private Song Lyrics

Image
ఓ తేరి మేరీ కథ… రాసిండు | Teri Meri Katha | Telugu Youtube Private Song Lyrics | Bullet Bandi Laxman | Download Lyrics ఓ తేరి మేరీ కథ… రాసిండు దేవుడు కదా ఓ తేరి మేరీ కథ… రాసిండు దేవుడు కదా ఆయనకేం తెలుసు నా బాధా ఓ తేరి మేరీ కథ… ఒకటయ్యే పెళ్లితో కదా నీకేం తెలుసు నా బాధా ఎంత ప్రేమించానో ఎంత పూజించానో నాకు తప్ప ఎవరికి తెలుసే నువ్వు కోరుకుందే జరగనీ నిన్ను కోల్పోతున్ననే నువు సిన్నబోతే సూడలేనే రాసుంటే నా రాతలో సీత దాటవుగా టెన్ టు ఫైవ్ నే గీసిన గీత తెలిసుంటే నీ మనసున గోసా పడబోదే నీ మీదనే ఆశ ఓ తేరి మేరీ కథ రాసిండు దేవుడు కదా ఆయనకేం తెలుసు నా బాధా నువ్వు నా తల్లో తలంబ్రాలు పోసి కళ్ళలోకి సూడకుంటె సిగ్గనుకున్నా నేను నీ జళ్ళో పూలు పెడుతుంటే పక్కనెట్టి పోతే మొహమాటమనుకున్న అల్లుకున్నవే ఆలుమొగలమై తెలుసుకున్ననే నాపై మనసు లేదని నోచుకోలేదనుకుంటా ఓ ఓ రాసుంటే నా రాతలో సీత దాటవుగా నే గీసిన గీత తెలిసుంటే నీ మనసున గోసా పడబోదే నీ మీదనే ఆశ గుండె నిండ దుఃఖం దాచుకొని నేను నీ పెళ్ళికౌతున్ననే సాక్షి సంతకం బయటపడకుండా బాధ బిగబట్టి పూలదండనైననే మీ ఇద్దరి జతకి ఎందుకోనే నువ్వంటే పిచ్చి ప్రేమ అందుకేనే అయిన జోకరు ...

అల్లహే అల్లా ఆ అందాల | Allahe alla a andala | Youtube Private Song Lyrics | Bullet Bandi Laxman

Image
అల్లహే అల్లా… ఆ అందాల |  Allahe alla… a andala | Youtube Private Song Lyrics | Bullet Bandi Laxman | Download అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు (యే ధువా మిల్ జాయె వఫా యే తో) రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి అల్లా పిలిచిండానిపించెనే పిల్లా నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని ఇలా కలిపెను… మన బంధమే అల్లా నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో ఆస్మా ఆమెలే… నజుమా అందదే (యే ధువా మిల్ జాయె వఫా యే తో) అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అ...

Kurchi Madathapetti | ఆ కుర్చీని మడత పెట్టి | Guntur Kaaram Movie Song Lyrics

Image
Kurchi Madathapetti | ఆ కుర్చీని మడత పెట్టి | Guntur Kaaram Movie Song Lyrics | Download Song Details  :      Movie Name :  Guntur Kaaram (Telugu)      Song Name : Kurchi Madathapetti         Lyrics -  Saraswathi Puthra Ramajogayaa Sastry రాజమండ్రి రాగ మంజరి మాయమ పేరు తెల్వనోల్లు లేవు మీస్తిరి కలకర్ల కుటుంబం మరి నీ గజ్జ కడితే నిద్రపోదు నిండా రాత్రి సోకులది స్వప్నసుందరి నీ మడతచూపు మాపటేల మల్లె పందిరి రచ్చ రాజుకుందే ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన దిరి దిరి దిరి ఈ తూనిగా నడుములోనా తూటాలెత్తి తుపాకి పేల్చినవే తింగరి చిట్టి మగజాతినట్ట మడతలెత్తి ఆ కుర్చీని మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి దానికేమో మరి దానికేమో దానికేమో మేకల్ ఎస్టీవి మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తీవి మేకలెంలో వందలుగా మందలుగా పెరిగిపై నాకచ్చిన నూకలేమో ఒక్కపూటకి కరిగిపాయె ఆడ పచ్చరాళ్ల జూకలిస్తీవి మరి నాకేమో చుక్కగాళ్ల కోకలిస్తీవి దాని చెవిలో జూకలేమో దగ దగ మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పిలికలై చెరిగిపాయె ఎం రసిక ...

Poolamme Pilla | పూలమ్మే పిల్లా పూలమ్మే | Hanuman Movie Song Lyrics Telugu

Image
పూలమ్మే పిల్లా పూలమ్మే | Poolamme Pilla | Hanuman Movie Song Lyrics Telugu | Download Song Details :      Movie Name : HanuMan (Telugu)      Song Name : Poolamme Pilla         Lyrics - Kasarla Shyam పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా  గుండెను ఇల్లా దండగా అల్లా  పూలమ్మే పిల్లా  పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా  అమ్మాయి జల్లో చేరేది ఎల్లా  పూలమ్మే పిల్లా  మూరెడు పూలే మా రాణికీవే  చారేడు చంపల్లే సురీడై పూసెలే  ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే  పిల్ల పల్లేరు కాయ సూపుల్ల  సిక్కి అల్లాడినానే సేపల్లా  పసిడి పచ్చాని అరసేతుల్లా  దారపోస్తా ప్రాణాలు తానే అడగాల  సీతాకోకల్లే రెక్క విప్పేలా  నవ్వి నాలోన రంగు నింపాలా  హే మల్లి అందాల సెండుమళ్ళీ  గంధాలు మీద జల్లి  నను ముంచి వేసెనే  తనపై మనసు జారి  వచ్ఛా ఏరి కొరి  మూరెడు పూలే మా రాణికీవే  చారేడు చంపల్లే సురీడై పూసెలే  ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే  పిల్ల అల్లాడిప...