ఓ తేరి మేరీ కథ… రాసిండు | Teri Meri Katha | Telugu Youtube Private Song Lyrics
ఓ తేరి మేరీ కథ… రాసిండు | Teri Meri Katha | Telugu Youtube Private Song Lyrics | Bullet Bandi Laxman | Download Lyrics ఓ తేరి మేరీ కథ… రాసిండు దేవుడు కదా ఓ తేరి మేరీ కథ… రాసిండు దేవుడు కదా ఆయనకేం తెలుసు నా బాధా ఓ తేరి మేరీ కథ… ఒకటయ్యే పెళ్లితో కదా నీకేం తెలుసు నా బాధా ఎంత ప్రేమించానో ఎంత పూజించానో నాకు తప్ప ఎవరికి తెలుసే నువ్వు కోరుకుందే జరగనీ నిన్ను కోల్పోతున్ననే నువు సిన్నబోతే సూడలేనే రాసుంటే నా రాతలో సీత దాటవుగా టెన్ టు ఫైవ్ నే గీసిన గీత తెలిసుంటే నీ మనసున గోసా పడబోదే నీ మీదనే ఆశ ఓ తేరి మేరీ కథ రాసిండు దేవుడు కదా ఆయనకేం తెలుసు నా బాధా నువ్వు నా తల్లో తలంబ్రాలు పోసి కళ్ళలోకి సూడకుంటె సిగ్గనుకున్నా నేను నీ జళ్ళో పూలు పెడుతుంటే పక్కనెట్టి పోతే మొహమాటమనుకున్న అల్లుకున్నవే ఆలుమొగలమై తెలుసుకున్ననే నాపై మనసు లేదని నోచుకోలేదనుకుంటా ఓ ఓ రాసుంటే నా రాతలో సీత దాటవుగా నే గీసిన గీత తెలిసుంటే నీ మనసున గోసా పడబోదే నీ మీదనే ఆశ గుండె నిండ దుఃఖం దాచుకొని నేను నీ పెళ్ళికౌతున్ననే సాక్షి సంతకం బయటపడకుండా బాధ బిగబట్టి పూలదండనైననే మీ ఇద్దరి జతకి ఎందుకోనే నువ్వంటే పిచ్చి ప్రేమ అందుకేనే అయిన జోకరు ...