Kurchi Madathapetti | ఆ కుర్చీని మడత పెట్టి | Guntur Kaaram Movie Song Lyrics
Kurchi Madathapetti | ఆ కుర్చీని మడత పెట్టి | Guntur Kaaram Movie Song Lyrics | Download
Song Details :
Movie Name : Guntur Kaaram (Telugu)
Song Name : Kurchi Madathapetti
Lyrics - Saraswathi Puthra Ramajogayaa Sastry
రాజమండ్రి రాగ మంజరి
మాయమ పేరు తెల్వనోల్లు లేవు మీస్తిరి
కలకర్ల కుటుంబం మరి
నీ గజ్జ కడితే నిద్రపోదు నిండా రాత్రి
సోకులది స్వప్నసుందరి
నీ మడతచూపు
మాపటేల మల్లె పందిరి
రచ్చ రాజుకుందే ఊపిరి
నీ వంక చూస్తే
గుండెలోన దిరి దిరి దిరి
ఈ తూనిగా నడుములోనా తూటాలెత్తి
తుపాకి పేల్చినవే తింగరి చిట్టి
మగజాతినట్ట మడతలెత్తి
ఆ కుర్చీని మడత పెట్టి
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి
దానికేమో మరి దానికేమో
దానికేమో మేకల్ ఎస్టీవి
మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తీవి
మేకలెంలో వందలుగా
మందలుగా పెరిగిపై
నాకచ్చిన నూకలేమో
ఒక్కపూటకి కరిగిపాయె
ఆడ పచ్చరాళ్ల జూకలిస్తీవి
మరి నాకేమో చుక్కగాళ్ల కోకలిస్తీవి
దాని చెవిలో జూకలేమో
దగ దగ మెరిసిపాయ
నాకు పెట్టిన కోకలేమో
పిలికలై చెరిగిపాయె
ఎం రసిక రాజువోమరి
నా దాసు బావ నీతో
యేపుడు ఇంకా కిర్కిరి
ఎం రసిక రాజువోమరి
నా దాసు బావ నీతో
యేపుడు ఇంకా కిర్కిరి
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి
సోకులది స్వప్నసుందరి
మడతపెట్టి మాపాలేల మల్లె పందిరి
రచ్చ రాజుకుందే ఊపిరి
గుండెలోన దిరి దిరి దిరి
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి
మడత పెట్టి మడత పెట్టి

Comments
Post a Comment